Jersey Movie Team Interview With Director Krish | Nani | Gowtam Tinnanuri || Filmibeat Telugu

2019-05-02 60

Tasteful director Krish praised young actor Nani for setting a new trend with 'Jersey'. "Nani you have set a new precedent," said Krish for which Nani thanked him. "I watched this film twice since the heart-wrenching story gripped me," he said. He also praised director Gautam, who was sitting next to Nani in the video clip released by the makers on Wednesday. "Personally, I know many cricketers who had great talent but couldn't achieve their dreams.Doing a film on losers is a class act," said Krish, who also said that he is unable to come out of the hangover of 'Jersey' even 10 days of watching it.
#jerseysuccessmeet
#jersey
#nani
#krish
#ronitkamra
#ranadaggubati
#Jerseycollections
#GowthamTinnanuri
#ShraddhaSrinath
#tollywood

దర్శకుడు క్రిష్ కదిలిపోయేలా చేసిన సినిమా జెర్సీ. ఆ సినిమా చూడగానే ఆయన నిర్మాత నెంబర్ తెప్పించుకుని అభినందించారు. ఆ తరువాత డైరక్టర్ ను, హీరోను కూడా. అంతేకాదు, ఆ సినిమా కోసం తానే స్వయంగా హీరో నానిని, డైరక్టర్ గౌతమ్ తో కలిసి ఓ ముఖాముఖి నిర్వహించారు.
సినిమాను తాను చూసి పొందని అనుభూతి, ఆ కథ గురించి, ఆ సినిమా గురించి తనకు నచ్చిన విషయాలు ఆయన హీరోతో, డైరక్టర్ తో షేర్ చేసుకున్నారు. ఆ తరువాత సినిమా గురించి, దాని వైనం గురించి పక్కా సీరియస్ గా ఇంటర్వూ చేసారు.